Friday, May 18, 2012

ఆంద్ర ప్రదేశ్లో గురివింద గింజలు.


ఆంద్ర ప్రదేశ్లో  గురివింద గింజలు.

ఇది  18/5/12 గురువారం సాక్షి దిన పత్రికలో వచ్చిన వ్యాసం . అక్రమ పెట్టుబడులతో జగన్ సాక్షి దినపత్రికను పెట్టాడని చంద్రబాబు ఆయన అనుంగు మిత్రులు రామోజీ రావు , రాధాకృష్ణ లు ఒకటే గొంతు చించు కొంటున్నారు. ఇంతకీ వారేమన్న నీతిమంతులా అంటే అదికాదు. ఒక్క విషయం  మాట్లాడదాం, సాక్షి పెట్టేంతవరకు  తెలుగు జర్నలిస్టులు ఈనాడు పత్రికలో గాదిదచాకిరీ చేసే పనివారు . ఒకరకంగా రామోజిరావుకు కొన్ని వనేలమంది కొన్నేళ్ళపాటు వెట్టి చేసారు. సాక్షి వచినతరువాత వారికి  కొంత గౌరవం దక్కింది. వారూ ఉద్యోగస్తులే అన్న భావన ప్రజల్లో కలిగింది. చాలామంది సాక్షి పత్రిక వచ్చినందుకు సంతోషించారు. కేవలం ఒక్క చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ లు తప్ప. ఇదేదో నేను వారిమీద కక్ష కట్టి కావాలని రాయడం లేదు. ఈనాడు పేపర్లో  పెళ్ళాం పిల్లలను గూడ పట్టించుకోకుండా గాదిదచ్చాకిరీ చేసిన ఒకడిగా రాస్తున్నాను. సాక్షి వచ్చిన తరువాత పెద్ద పెద్ద జీతాలు ఇవ్వాల్సి వచిందే నాన్న మంటతో రామోజీరావు ఉన్నాడు. దానికి ఏదో విధంగా మద్దతు ఇస్తేనే చంద్రబాబు మనుగడ. లేకుంటే ఇంతే సంగతులు. మార్గదర్శిని అడ్డంపెట్టుకొని అడ్డగోలుగా ప్రజలనుంచి వెలది కోట్లు దండుకొంటే దానిపై  ప్రభుత్వం కాసు పెడితే అది పత్రికా స్వేచ మీద దాడిగా చంద్రబాబు గొంతు సిన్చుకొన్నాడు.
ఆయన వేలాది ఎకరాలు పారిశ్రామికవేత్తలకు ఇచ్చి పరిశ్రమలను ప్రోచాహిస్తే అది  డెవెలప్మెంట్. వేరేవాళ్ళు ఇస్తే అది అవినీతి. కేవలం ఒక సాక్షి పత్రికను పెట్టినందుకు చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ అడ్డగోలు రాతలు రాసి రాస్త్రాసాన్ని ఎంత బ్రస్టు పట్టిసున్నారు? దీనిని చూస్తూ పనికిమాలిన కాంగ్రెస్స్ నేతలు ఎంతగా అభినందిస్తున్నారూ. నిజంగా తెలుగు వారికి దొరికిన ఈ పనికిమాలిన నేతల గురించి ఎంత బాధ పడాలో గదా?

No comments: